మైనార్టీ యువత కోసం జాబ్‌మేళాలు: అజారుద్దీన్‌

పట్టభద్రులైన మైనార్టీ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌ అన్నారు.