ముంబైలో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి.. దాదాపు పదేళ్లుగా, ముందే చెప్పినా సరే!

Pawan Kalyan Surgery Successful: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ఆస్పత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి డాక్టర్లు మూడున్నర గంటల పాటూ సర్జరీ చేశారు. ప్రస్తుతం పవన్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.. రెండు నెలల తర్వాత పవన్ ఎడమ భుజానికి సర్జరీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ట్వీట్ చేశారు.