ముంబైలో భారీ అగ్నిప్రమాదం: 13వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉన్న ఒక రెసిడెంట్ భవనంలో  ఈరోజు (9 ఫిబ్రవరి)భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.