బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఫిల్మ్ ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ పేరు తెరమీదికి వచ్చింది.