నో దోస్త్.. ఫీజులు మస్త్.. దోస్త్లో చేరకుండా పలు పెద్ద డిగ్రీ కాలేజీల దందా
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తోంది. సర్కారు నిబంధనలను బేఖాతరు చేస్తూ, 'దోస్త్' పరిధిలోకి రాకుండా ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేసుకుంటున్నాయి.