మరో భారీ డేటా సెంటర్‌

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన క్యేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.