మహారాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. కీలక స్కీమ్ నుంచి సగం మంది ఔట్.. 92 లక్షల మంది మహిళలు లబోదిబో..!
ఏకంగా 90 లక్షల మంది మహిళలను తొలగించడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 2.4 కోట్ల మహిళల్లో 38 శాతం లబ్దిదారులను తొలగించింది ప్రభుత్వం. ఇంత భారీ మొత్తంలో ఒక స్కీమ్ నుంచి