అయోధ్య విరాళాల చోరీలో కేసులో కీలక పరిణామం.. శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్‎కు సుప్రీం కోర్టు నోటీసులు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధుల గోల్ మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.