Telangana: ఆత్మహత్యకు ముందు నిందితుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. వెలుగులోకి సంచలన విషయాలు..

షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా.. అతని ఫోన్లో ఓ సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. అసలు ఆ హంతకుడు అంతటి ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాడు? చంపడానికి ముందే రికార్డ్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న నిజాలేంటి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..