రోడ్డును దిగ్బంధించిన మొక్కజొన్న రైతులు

తొగుట మండల కేంద్రంలో బుధవారం మొక్కజొన్న రైతులు తమ ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపి రోడ్డును దిగ్బంధించారు.