రైతులతో దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ముఖాముఖి

రైతులతో దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.