రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బీఆర్ఎస్దే బాధ్యత : కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్

రాష్ట్రంలో నేటి ఆర్థిక ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వానిది బాధ్యత కాదని, గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్ అన్నారు.