‘దామిని’ యాప్‌‌‌‌‌‌‌‌ను వినియోగించాలి : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

పిడుగుల ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు అందించే ‘దామిని లైట్నింగ్ అలర్ట్’ యాప్‌‌‌‌‌‌‌‌ను ప్రజలందరూ వినియోగించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు.