రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆరే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే, కేసీఆర్ కుటుంబం తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపడ్డారు.