రాష్ట్రంలో వచ్చే వారం రైతుల నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభిస్తామని సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లు తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చొరవతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది.