సమాజంలో విస్తరిస్తున్న లింగ వివక్షను రూపుమాపేలా మహిళలు నడుం బిగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కేఎ్‌సఎన బాలికల డిగ్రీ కళాశాలలో ‘గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం’ అమలుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.