లంచం కేసులో పట్టుబడిన వీఆర్వోపై చర్యలు నిలిపివేత

కోటపాలెం గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న పొగ రు శ్రీనివాసరావుపై ప్రభుత్వం, ప్రాసిక్యూషన్‌ అను మతి ఇచ్చినప్పటికీ ఆయన మృతి చెందడంతో తదు పరి చర్యలను ప్రభుత్వం రద్దు చేసింది.