మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి జైలు

పూటుగా మద్యం తాగి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేసి వ్యక్తికి శ్రీకాకుళం సెకెండ్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ 45 రోజులు జైలుశిక్ష విధించినట్టు ట్రాఫిక్‌ సీఐ నాగరాజు తెలిపా రు.