దగ్గు సిరప్ ఫ్యాక్టరీలో బయటపడ్డ కల్తీ భాగోతం.. భారీగా అక్రమాలు వెలుగులోకి

తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ మధ్యప్రదేశ్‌ చింద్వారాలో పిల్లల మరణాలకు సంబంధించి కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్‌ తయారు చేసిన కంపెనీపై జరిపిన దాడిలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు టీం సిరప్ తయారీ ఫ్యాక్టరీని పరిశీలించగా 350కి పైగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది......