లేబర్‌ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసి, కార్మికులకు నష్టం కల్గించే విధంగా ఏప్రిల్‌లో అమలులోకి తీసుకువస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసూఫ్‌ అన్నారు.