వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..ఒక్కరోజే 22 మంది మృతి

రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు తోడు ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వీస్తున్న తీవ్ర వడగాడ్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు.