Weather Alert: నిప్పుల కుంపటిలా మారిన ఏపీ, తెలంగాణ.. పిట్టల్లా రాలుతున్న జనం.. మరో 5 రోజులు రెడ్...

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 40 మంది వడదెబ్బతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.మరో ఐదు రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగుతుందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎక్కువగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచిస్తున్నారు.