విదేశీ విద్యకు రూపాయి భారం... భారీ పతనంతో పెరిగిన స్టూడెంట్ల ఖర్చులు.. అమెరికాలో డిగ్రీ చదువుకు అదనంగా రూ.35 లక్షలు

న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు రూపాయి శాపంగా మారింది.  డాలర్‌‌‌‌‌‌తో మన కరెన్సీ విలువ గత 12 నెలల్లో 10 శాతానికి పైగా పతనమైంది. దీంతో ఇండియాలో  ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నవారు తీవ్రంగా నష్టపోతున్నారు