వినుత కోట దంపతుల ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయొద్దు.. వాళ్లు నన్ను కలవలేదు: రామ్ తాళ్లూరి

Ram Talluri On Vinutha Kota Meet: జనసేన పార్టీ నుంచి బహిష్కరించిన శ్రీకాళహస్తి మాజీ ఇంఛార్జ్ వినుత కోట దంపతుల ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. వినుత కోట దంపతులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని కలిసినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రామ్ తాళ్లూరి ఈ అంశంపై స్పందించారు.. వారిద్దరు గతంలో తనను కలిసిన సమయంలో తీసిన పాత ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారన్నారు.