వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.