వయనాడ్‌‌లో విపత్తుకు కొన్ని క్షణాల ముందు.. దూసుకొచ్చిన ట్యాంకర్.. ఒళ్లు గగ్గొర్పొడిచే దృశ్యాలు

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి మరోసారి బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం నిర్మాణ ప్రదేశం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివాసం ఉండగా.. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అయితే, కొండచరియలు విరిగిపడిన సమయంలో ఓ ట్యాంకర్ దూసుకొస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.