వాళ్లను లేపేయటానికి నాకు ఒక్క బాంబు చాలు : ఇరాన్ కు మద్దతిస్తూ కిమ్ కామెంట్స్..!

ఏంటీ తొక్కలో మీటింగ్.. తొక్కలో యుద్ధం.. ఇన్నాళ్లు ఏంటీ.. ఇన్ని రోజులు ఏంటీ అన్నట్లు మాట్లాడుతున్నారు ఉత్తర కొరియా కింగ్ కిమ్.. నా మద్దతు ఇరాన్ దేశానికే.. నేను ఇరాన్ వైపే ఉంటాను అంటూ ప్రకటించారు కిమ్. ఇరాన్ దేశానికి మద్దతు ఇస్తూనే కిమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి..........