శ్రీరాముడిగా నారసింహుడు...ఇవాళ్టితో (ఏప్రిల్ 30) ముగియనున్న యాదగిరిగుట్ట ఉత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం స్వామి వారు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి నిత్య పూజల అనంతరం అలంకార సేవ నిర్వహించారు.