శంషాబాద్ ఎయిర్పోర్టులో..ల్యాండింగ్ చేస్తుండగా ఒకవైపు ఒరిగిన ఫ్లైట్..సమయస్ఫూర్తితో పైకి తీసుకువెళ్లిన పైలట్

శంషాబాద్ ఎయిర్​పోర్టుకు వస్తున్న స్టార్ ఎయిర్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నలుగురు సిబ్బందితోసహా 30 మందితో కూడిన ఫ్లైట్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్​నుంచి బయలుదేరింది