సంక్షోభాన్ని దాటుకొని సరికొత్త అవకాశాల వైపు.. నవ్యాంధ్రకు నవ వైభవం తెచ్చేలా కూటమి రెండేళ్ల పాలన

ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మార్చడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించింది. రాష్ట్రానికి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించేలా చేయగలిగింది. రోడ్ల మరమ్మతులు చేపట్టడంతోపాటు సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగింటిని అమలు చేసింది.