సింగరేణిపై ప్రేమ ఉంటే బొగ్గు బ్లాక్‌లను ఇప్పించండి

సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు.