సివిల్‌ సమస్యలు కోర్టులో తేల్చుకోండి

సివిల్‌ సమస్యలపై ప్రజలు పోలీస్‌స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్‌కు మార్‌తో కలిసి సందర్శించారు.