'సిట్యుయేషన్‌షిప్' అంటే అది కాదు.. జాకీ భగ్నానీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. వీరిద్దరూ 2024 ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ జంట వాడిన 'సిట్యుయేషన్‌షిప్' అనే పదం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది.