చిన్నస్వామిలో సాయి సుదర్శన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి గుజరాత్ 205 పరుగులు చేసింది.