రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ఎక్స్’ అకౌంట్ ‘TGCyberBureau’ హ్యాకింగ్‌కు గురైంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసే టీజీ సీఎస్‌బీ ‘ఎక్స్’ అకౌంట్‌లో హ్యాకర్లు రిప్లై పోస్టింగ్స్ చేస్తున్నారు.