ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోని కల్మీటా- కటువా పదర్ అడవుల్లో డీవీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూంబింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు.