సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని సీనియర్ IPS ఆఫీసర్ ఆత్మహత్య

హర్యానా రాజధాని చండీగఢ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.