హైదరాబాద్‌లో కొరియా సంస్కృతి సందడి.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో సాంస్కృతిక మహోత్సవం

ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్‌లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాల‌ని తెలంగాణ - కొరియన్ కల్చరల్ సెంటర్ లు సంయుక్తంగా అంగీకారానికి వ‌చ్చాయి.