హనుమకొండలో అభిమాని ఇంటికి పవన్.. కుక్క పిల్ల కొనిస్తానన్న డిప్యూటీ సీఎం
హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడి కోరికను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీర్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అతడి ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిశారు. ఆర్థికసాయం కూడా అందించారు.