అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
ఎంఎంసీ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం బోడుప్పల్‌లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.