అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ తోపాటు, ఖానాపూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్స్‌కు సెల్‌ఫోన్స్ పంపిణీ చేశారు.