బోథ్కు మరిన్ని ఇండ్లు మంజూరు చేయండి  :  ఆడే గజేందర్

బోథ్ నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కోరారు.