అజీజ్ నగర్ చెరువులో కట్టిన హరీశ్ రావు ఫామ్‌హౌస్ను కూల్చేయాలి : మైనంపల్లి హన్మంత రావు

హైదరాబాద్ సిటీ శివారులోని అజీజ్ నగర్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు విజ్ఞప్తి చేశారు.