వెంకటియా తండాకు చెందిన ఆంగోతు రవికుమార్, తవిసిబోడుకు చెందిన తేజావత్ భాస్కర్ కాళ్లు పోగొట్టుకున్నారు. ఆటో నడుపుకుంటూ బతికే రవికుమార్ ఉపాధి కోల్పోయాడు. వ్యవసాయ పని చేసి బతికే భాస్కర్ బయటికి వెళ్లి పని చేయలేక కుటుంబాన్ని పోషించలేని దీనస్థితిలో ఉన్నాడు.