అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రండి: విపత్తు నిర్వహణ సంస్థ
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం స్పందించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఈ తరహా ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది.