అదేంటి.. భారతదేశానికి తూర్పున ఉంటే.. మరి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎందుకు వచ్చింది ?

భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రానికి "పశ్చిమ బెంగాల్" అనే పేరు ఎందుకు వచ్చిందనేది చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం. భారతదేశ మ్యాప్‌ను మనం గమనిస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన దేశానికి తూర్పు చివరన ఉంటుంది. దేశానికి తూర్పున ఉన్న ప్రాంతానికి 'పశ్చిమ' అనే పదం ఉండటం వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది .........