అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్‌‌‌‌అండ్‌‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి ఆదేశించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌‌లో ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.