అన్నాడీఎంకేకు దెబ్బ మీద దెబ్బ.. ఎమ్మెల్యే పదవికి మరో కీలక నేత రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ల పాటు తమిళనాడును పాలించిన అన్నాడీఎంకే పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.