అమెజాన్ లోకి ఎట్లొచ్చింది..?..నరవణె అబద్ధం చెబుతున్నారా? లేక పెంగ్వినా:రాహుల్ గాంధీ

ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె రాసిన పుస్తకాన్ని ఇంకా పబ్లిష్ చేయలేదంటూ పెంగ్విన్ పబ్లిషర్స్ కంపెనీ ఇచ్చిన వివరణపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.