అమెరికాలో ఘోరం.. కొడుకు చేతిలో ఇండియన్ ఫ్యామిలీ బలి.. పేరెంట్స్తో పాటు అమ్మమ్మను షూట్ చేసిన 19 ఏళ్ల విద్యార్థి
అమెరికాలో దారుణ ఘటన జరిగింది. కన్న తల్లిదండ్రులనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. పేరెంట్స్ అన్న కనీస ఆలోచన లేకుండా.. నిర్దాక్షిణ్యంగా షూట్ చేశాడు. వారితో పాటు నానమ్మను కూడా